తేదీ : 29/06/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నక్కపల్లి మండలం, దేవవరంలో ఒకే ఒక రోజు ప్రవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి ముప్ఫై రెండు మంది విద్యార్థులు ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు మారడం హర్షనీయమని విద్య , ఐటీ శాఖ మంత్రి నారా .లోకేష్ తెలిపారు. రాష్ట్ర మోడల్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తున్న వాళ్లకు ఆయన అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వ విద్యా రంగంలో మార్పు మొదలైందని వెల్లడించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


