తేదీ : 28/06/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎమ్మిగనూరు మండలంలో, షాకింగ్ ఘటన జరిగింది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపాడు. హనుమంతు అనే వ్యక్తి లక్ష్మీదేవి (45) ని ఇరవై ఎనిమిది ఏ ళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. తన భార్యపై అనుమానంతో నిత్యం గొడవ పడుతూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. వ్యవసాయ పరికరంతో నిద్రిస్తున్న భార్యపై దాడి చేశాడు. కుటుంబ సభ్యులు ఆమెను వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


