MP Keshineni Shivnath : చంద్రబాబు మానస పుత్రికలు

TRINETHRAM NEWS

తేదీ : 28/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ మెప్మా డ్వాక్రా సంఘాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రికలు అని అన్నారు. మెప్మాలో పనిచేసే రిసోర్స్ పర్సన్స్ కు సంబంధిత ట్యాబ్ లు పంపిణీ చేశారు. తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజక వర్గంలోని ఐదు వందల మందికి అవి అందజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మెప్మా డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బోండా. ఉమా పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chandrababu Manasa Putrikalu

You cannot copy content of this page

Scroll to Top