Jagannath’s Rath Yatra : జగన్నాథుడి రథయాత్ర.. భారీగా తరలివచ్చిన జనం

TRINETHRAM NEWS

Trinethram News : ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. నందిఘోష్‌, తాళధ్వజ‌, దర్పదళన్‌ రథాలను సుందరంగా అలంకరించారు. జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర దేవి రథాలపై గుండిచాదేవి ఆలయం వరకు విహరిస్తారు. ఈ ఏడాది యాత్రను వీక్షించేందుకు 12 లక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా జనం తరలి రావడంతో అధికారులు 10 వేల మంది పోలీసులతో మోహరించారు. 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల సాయంతో నిఘా ఉంచారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagannath's Rath Yatra Huge

You cannot copy content of this page

Scroll to Top