Markets : లాభాలతో మొదలైన మార్కెట్లు

TRINETHRAM NEWS

Trinethram News : Jun 25, 2025, ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం శాంతించడంతో బుధవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.25 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 458.84 పాయింట్ల లాభంతో 82,513.95, నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 25,173.45 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో టైటాన్‌, ఎన్టీపీసీ, ట్రెంట్‌, రిలయన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు రాణిస్తుండగా.. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Markets open with gains

You cannot copy content of this page

Scroll to Top