జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 25/06/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి మన దేశం అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందని పవన్ పేర్కొన్నారు. మన దేశం చేపట్టిన గగన్ యాన్ మిషన్ శుక్లా గడించే అనుభవం కచ్చితంగా దోహదపడుతుందని అన్నారు నింగిలోకి దూసుకెళ్లినటువంటి. శుభాంశు శుక్లాకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pawan expressed his heartfelt

You cannot copy content of this page