Annadata Sukhibhav Scheme : అన్నదాత సుఖీభవ నెలాఖరులో

TRINETHRAM NEWS

తేదీ : 24/06/2025. గుంటూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కూటమి ప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని నెలాఖరులోగా అమలు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత అధికారులు మాటలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పథకం కింద రూపాయలు ఇరవై వేలు ఆర్థిక సహాయంగా రైతులకు అందించమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూపాయలు రెండు వేల తో పాటు , రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూపాయలు ఐదు వేలు ను జమ చేయనుంది. రెండో విడతగా అక్టోబర్ లో , మూడో విడతగా , వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Annadata Sukhibhav scheme to

You cannot copy content of this page

Scroll to Top