Prabhakar Rao : మావోయిస్టుల పేరుతో ఫోన్ ట్యాపింగ్.. కానీ?

TRINETHRAM NEWS

Trinethram News : SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పక్కా ప్లాన్ ప్రకారమే ఫోన్ ట్యాపింగ్కు అనుమతులు సంపాదించినట్లు తెలుస్తోంది.రివ్యూ కమిటీకి పంపిన నోట్ ఫైల్లో ముందు పేజీల్లో మావోయిస్టులు,తర్వాతి పేజీల్లో ఇతరుల పేర్లు చేర్చినట్లు సమాచారం. దీనిని కమిటీ ఓకే చేశాక సినీ,రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది.ఈ కేసులో మాజీ CS శాంతికుమారి సిట్కు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Phone tapping in the

You cannot copy content of this page

Scroll to Top