డిండి (గుండ్ల పల్లి) జూన్23 త్రినేత్రం న్యూస్. డిండి గ్రామంలో చెత్త కాగితాలు ఏరుకుంటూ ఇరుగు పొరుగువారు ఇచ్చే ఆహారాన్ని తింటూ జీవనం సాగించే గుర్తు తెలియని వ్యక్తికి ఫీట్స్ రావడంతో అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడే మృతి చెందడం జరిగింది .అతని గురించి విచారించగా, అతనికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియకపోవడంతో అంత్యక్రియలు డిండి పట్టణంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తండు చంద్రయ్య గౌడ్,బొల్లె శైలేష్,A T కృష్ణ,బాదమోని శ్రీనివాస్ గౌడ్,చింతపల్లి నరేష్, MD రషీద్,వావిల్లా అంజి యాదవ్, గుర్రం సురేష్, SK మోహినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


