MLA Patsa Matla : ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 22/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు నియోజకవర్గం, మండలం, యర్రమిల్లిపాడు గ్రామం టిడిపి నాయకులు చిలుకూరు. రాజేష్ తల్లి ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్స మట్ల. ధర్మరాజు సోదరులు భీమరాజు, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ గ న్ని .వీరాంజనేయులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA participated in the

You cannot copy content of this page

Scroll to Top