Shakambari Devi : శాకాంబరి దేవి అలంకరణ

TRINETHRAM NEWS

తేదీ : 22/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం మెంటే వారి తోటలోని జ్యేష్ఠ మాసం సందర్భంగా శ్రీ బాలా త్రిపుర అమ్మవారి ని శాకాంబరి దేవిగా అలంకరణ చేశారు . ఆలయ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో అర్చకులు కొమ్ము. శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు దంపతులు , కడలి. సుబ్రమణ్యం (బాలు) దంపతులు చే అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shakambari Devi Decoration

You cannot copy content of this page

Scroll to Top