Yogasanas : న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద యోగాసనాలు

TRINETHRAM NEWS

Trinethram News : అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో భాగంగా న్యూయార్క్ లోని ప్రసిద్ధ టైమ్ స్క్వేర్ వద్ద యోగాసనాలు వేశారు. సినీ నటుడు అనుపమ్ ఖేర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతీయులతో పాటు స్థానికులు ఇందులో పెద్ద ఎత్తున భాగమయ్యారు. ప్రపంచంలోని పలు దేశాలు యోగా డేను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘వన్ ఎర్త్.. వన్ హెల్త్’ యోగా థీమ్ గా ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Yogasanas at New York's

You cannot copy content of this page

Scroll to Top