CM Revanth : నేడు ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో CM రేవంత్ ఇవాళ ఢిల్లీలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఖర్గేతో సమావేశం అనంతరం రాహుల్ గాంధీ, KC వేణుగోపాల్, ఇతర నేతలను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల పర్యటన ముగించుకుని నేడు సాయంత్రం సీఎం HYDకి తిరిగివస్తారని సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth to meet Kharge

You cannot copy content of this page

Scroll to Top