Trinethram News : ‘మీ ఖాతా హోల్డ్లో ఉంది. మేము చెప్పిన .. అకౌంట్ డబ్బులు పంపకపోతే మీకు తల్లికి వందనం డబ్బు జమకాదు’ అంటూ ఫోన్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు.
విజయవాడ పరిధిలో ఇద్దరు మహిళల నుంచి రూ.48,500, NTR జిల్లా జి.కొండూరులో ఇద్దరు మహిళల నుంచి రూ.29 వేలు కాజేశారు.
ఇలాంటి కాల్కు రెస్పాండ్ కావొద్దని, పరిచయస్తులతో మాట్లాడించినా, OTPలు అడిగినా చెప్పొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


