YS Sharmila : వైయస్ షర్మిల పర్యటన

TRINETHRAM NEWS

తేదీ : 17/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏపీ సి సి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈనెల ఇరవై ఏడు వ తేదీన ఏలూరు జిల్లాకు రానున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల. రామ్మోహన్ రావు తెలిపారు. ఆమె పర్యటన నేపథ్యంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుండి కోఆర్డినేటర్లు, అనుబంధ సంస్థల చైర్మన్ లు సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YS Sharmila's visit

You cannot copy content of this page

Scroll to Top