Membership Assured : సభ్యత్వం ప్రతి కార్యకర్తకు భరోసా

TRINETHRAM NEWS

తేదీ : 17/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం , శనివారపు పేట ముప్ఫై ఆరు వ వార్డు యందు నలభై మందికి జనసేన పార్టీ సభ్యత్వం కిట్ లను ప్రతి కార్యకర్తకు, భరోసా ఇచ్చేలా, క్రియాశీలక సభ్యత్వంతో పాటు, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ , సభ్యత్వ నమోదు మహా యజ్ఞంలా జరిగిందని చింతలపాటి. బంగార్రాజు అన్నారు. ప్రతి సైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలనే జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం అని, క్రియాశీలక సభ్యత్వం ప్రతి ఒక్కరు చేయించుకోవాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Membership assured to every

You cannot copy content of this page

Scroll to Top