Admissions : అడ్మిషన్లు కళాశాలకు అందజేయాలి తక్షణమే

TRINETHRAM NEWS

తేదీ : 15/06/2025.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజవర్గం, కామవరపుకోట మండలం స్థానిక శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామం మరియు పరిసర ప్రాంత ప్రజలు తెలుసుకుని ద్వారకాతిరుమల దేవస్థానం వారు నడుపుతున్న శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల యందు 2025- 2026 సంవత్సరం కు గాను ఎంపీసీ, బైపిసి, సిఇసి , హెచ్ ఇ సి గ్రూపులు కు అడ్మిషన్ జరుగుచున్నవి.
వివరాల్లోకి వెళ్తే ద్వారకా తిరుమల దేవస్థానం కళాశాల చైర్మన్ కుమారుడు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ తీసివేసి రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ తరగతులను కొనసాగించాలని అన్నారు. పబ్లిక్ సిటీ చేస్తేనే ఎవరైనా విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ ల పొంది తరగతులకు హాజరవుతారని, కళాశాలను ఏకంగా తొలగించాలని ఎందుకు అనుకుంటున్నారు. అని చింతలపూడి శాసనసభ్యులు కళాశాల సంబంధిత చైర్మన్ ప్రశ్నించారు. ఈ కళాశాల ఇక్కడ ఉండడంవల్ల విద్యార్థిని విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని , అదేవిధంగా కళాశాలలో తగిన సిబ్బంది లేనిచో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్లను నియమిస్తామని భరోసా ఇచ్చారు.

మళ్లీ ఈ కళాశాల డైనమిక్ ఎమ్మెల్యే సొంగా.రోషన్ కుమార్ ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రిన్సిపల్ చేతుల మీదుగా జరుగుతాయని వెల్లడించారు. మండల టిడిపి అధ్యక్షులు హరిబాబు. కూటమి నాయకులు, కార్యకర్తలు విద్యార్థిని , విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు అందరు కూడా ఈ కళాశాల ఇక్కడే ఉండాలి , కామవరపుకోట పరిసర ప్రాంతాల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువు కోవడానికి ఎంతో దగ్గరగా ఉందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్లు కళాశాలకు అందజేయాలని , ద్వారకాతిరుమల దేవస్థాన కళాశాల చైర్మన్ ను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Admissions should be submitted

You cannot copy content of this page

Scroll to Top