బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి.
Trinethram News : హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹280 పెరిగి చాలా రోజుల తర్వాత రూ. లక్ష దాటి ₹1,01,680కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు ₹250 పెరిగి ₹93,200 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ. 100 పెరిగి తొలిసారి రూ.1,20,100కు చేరింది. కాగా, నాలుగు రోజుల్లోనే 10gల 24 క్యారెట్ గోల్డ్పి రూ.4100 పెరగడం గమనార్హం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


