తేదీ : 13/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉపరితల అవర్తనం ద్రోని ప్రభావంతో నేడు మరియు రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని , పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ ఎస్ డి ఎం ఏ తెలిపింది. అదేవిధంగా పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, మన్యం అల్లూరి కాకినాడ,, గుంటూరు, బాపట్ల జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


