Leaders Killed : ఇరాన్కు చావుదెబ్బ. కీలక నేతలు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : ఇజ్రాయెల్ చేపట్టిన మిస్సైల్ దాడిలో ఇరాన్ ఆర్మీకి చెందిన కీలక నేతలు మరణించారు. రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ హొస్సేన్ సలామీ, ఏరోస్పేస్ ఫోర్సెస్ కమాండర్ ఆమిర్ అలీ హజీజాదే, మేజర్ జనరల్ అలీ రషీద్ పాటు న్యూక్లియర్ మాజీ సైంటిస్టులు Dr.ఫరీదున్ అబ్బాసీ, Dr.టెహ్రాంచి చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు ధ్రువీకరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Death blow to Iran

You cannot copy content of this page

Scroll to Top