High Court : మెట్రో కారిడార్–6 పనులపై హైకోర్టు స్టే

TRINETHRAM NEWS

Trinethram News : ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన మెట్రో మార్గంలో వారసత్వ కట్టడాలు ఉన్నాయని, వాటిపై ఎలాంటి ప్రభావం పడుతుందో పర్యవేక్షించే వరకు మెట్రో పనులు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ ప్రకారం వారసత్వ కట్టడాలపై పడే ప్రభావాన్ని ఒక కమిటీ వేసి అధ్యయనం చేసేంత వరకు మెట్రో పనులు నిలిపివేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్

ఈ పిటిషన్ ను విచారించి, మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని, అప్పటివరకు పనులు ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

High Court stays Metro

You cannot copy content of this page

Scroll to Top