జూన్ 27, 2026
TRINETHRAM NEWS

తేదీ : 12/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం లో పట్టణంలోని మధిర రోడ్డు సెంటర్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఎమ్మెల్యే కొలకపూడి .శ్రీనివాసరావు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ కేకును కట్ చేసి కూటమి నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపి ఐక్యతగా ముందుకు వెళ్లాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NTR statue inaugurated

You cannot copy content of this page