తేదీ : 12/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరంలో చిన్ననాటి నుంచే మానవీయ విలువలతో కూడిన విద్యా బోధన అంగన్వాడిలో అందిస్తున్నారని, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ముప్ఫై తొమ్మిది వ వార్డు దుర్గాపురం లోని అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖర వరకు అంగన్వాడి పిలుస్తుంది రా కార్యక్రమాన్ని అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


