జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : కోకాపేటలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ .. మేము ప్రభుత్వంలో లేము, అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తాం .. న్యాయవ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద మాకు అపారమైన నమ్మకం బీఆర్ఎస్ పార్టీకి ఉంది .. అందుకే కమిషన్ ముందు హాజరు అవుతున్నాం.. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాం.

ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నది. రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాల రాయద్దు.. అంతిమంగా న్యాయం గెలుస్తది.. న్యాయం మీద నమ్మకం ఉంది, దైవం మీద నమ్మకం ఉంది….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Minister Harish Rao

You cannot copy content of this page