Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,జూన్.9,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:త్రయోదశి ఉ8.55 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:విశాఖ మ3.19 వరకు
యోగం:శివం మ1.26 వరకు
కరణం:తైతుల ఉ8.55 వరకు తదుపరి గరజి రా9.51 వరకు
వర్జ్యం:రా7.43 – 9.29
దుర్ముహూర్తము:మ12.24 -1.16
మరల మ3.00 – 3.52
అమృతకాలం:ఉ5.34 – 7.20
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ /కేతుకాలం:ఉ10.30-12.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.29
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top