Arimilli Radhakrishna : బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 07/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకులో ముస్లిం సోదరుల త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ పర్వదినం అని ఎమ్మెల్యే ఆరిమిల్లి .రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా టౌన్ కొ మ్మాయి చెరువు గట్టు వద్ద ఉన్నటువంటి ఈద్గా లో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి, వాళ్లకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరీ, సోదరులు సంతోషంగా పండుగ జరుపుకోవాలని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA participated in Bakrid

You cannot copy content of this page

Scroll to Top