Illegal Arrest : BC SC ST JAC నాయకుల అక్రమ అరెస్టు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం : BC SC ST JAC రాష్ట్ర కన్వీనర్ Dr. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు నేడు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అమర వీరుల స్తూపానికి ఇది తెలంగాణ BC SC ST అమర వీరుల స్తూపం అని నామకరణం చేసే కార్యక్రమాన్ని పోలీసు లు అడ్డుకొని BC SC ST JAC జిల్లా నాయకులను అరెస్టు చేయడం జరిగింది. ఇప్పటికైనా BC SC ST లు సోయి తో మనకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి, మన యొక్క అస్తిత్వాన్ని మనమే కాపాడుకోవాలని BC SC ST JAC నాయకులు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో BC SC ST JAC కన్వీనర్ కన్వీనర్ రవీందర్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Illegal arrest of BC

You cannot copy content of this page

Scroll to Top