జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 15 at 15.51.55

TRINETHRAM NEWS

SC ST Employees Association felicitated Dr. Kiran Raju who was promoted

పత్రిక ప్రకటన 15.09.2024

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి అర్జీ1 ఏరియా హాస్పిటల్ లో డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ రాజు అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన సందర్భంగా ఆదివారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంఘం 140/2018 ఆర్ జీ1 ఏరియా ఉపాధ్యక్షులు ఈర్ల రాజేష్ ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనరల్ సెక్రటరీ ఆంతోనీ నాగేశ్వర్ రావు, కేంద్ర కమిటీ సభ్యులు ఇరుగురాల శ్రీనివాస్ హాజరై డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీ1 లైసెన్ ఆఫీసర్ దొంత వెంకటేశ్వర్లు, ఆర్జీ 2,3 ఉపాధ్యక్షులు బొక్కల శ్రీనివాస్, బత్తుల శంకర్ నాయకులు గడ్డం శంకర్, ఆరేపల్లి హరీష్, అడకపురం చంద్రమౌళి, అశోక్ తదితరులు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SC ST Employees Association felicitated Dr. Kiran Raju who was promoted

1 thought on “SC ST Employees : పదోన్నతి పొందిన డాక్టర్ కిరణ్ రాజు అభినందించిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంఘం

Comments are closed.

You cannot copy content of this page