తహసిల్దార్ అంబటి ఆంజనేయులు.
డిండి (గుండ్ల పల్లి) జూన్ 05 త్రినేత్రం న్యూస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ర్టంలో భూభరతి చట్టంను అమలు చేసేందుకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని డిండి మండల తహసిల్దార్ మండలఫరిధిలోని బొల్లనపల్లి గ్రామ పంచాయతీలోనిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజలకు (రైతులకు) వివరించారు.
రైతులకు తమ భూ సమస్యలను గ్రమసాదస్సులలో అర్జీలు అందించే రెవెన్యూ సదస్సులను వివరించి పరిష్కరించే విధంగా ఏర్పాటు చేస్తున్న సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సులో ప్రజల అర్జీలు రెవెన్యూ యంత్రాంగం తీసుకుంటున్న జాగ్రత్తలను పరిష్కారం చూపేవిధానాలను వివరించారు.
ఈకార్యక్రమంలో తహసిల్దార్ అంబటి ఆంజనేయులు తో పాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


