IPS Transferred : తెలంగాణలో ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్ అధికారుల బదిలీలు

TRINETHRAM NEWS

Trinethram News : Jun 05, 2025, తెలంగాణ : రాష్ట్రంలో ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు DGగా చారు సిన్హా, FSL, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా శిఖా గోయల్, చార్మినార్ రేంజ్ DIGగా తఫ్సీర్ ఇక్బాల్, మెదక్‌ SPగా డీవీ శ్రీనివాసరావు, ఆసిఫాబాద్ జిల్లా SPగా పాటిల్ కాంతిలాల్‌ సుభాష్, సౌత్ ఈస్ట్‌ జోన్‌ DCPగా చైతన్యకుమార్‌ బదిలీ అయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Seven senior IPS officers

You cannot copy content of this page

Scroll to Top