Oath Taking Ceremony : ఘనంగా మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవా వేడుకలు

TRINETHRAM NEWS

తేదీ : 04/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడలో వేలాది మందితో నందివాడ మండలం నుండి కమిటీ చైర్మన్ చాట్ర గడ్డ. రవి ర్యాలీగా బయలుదేరినారు. జొన్నపాడు గ్రామం వద్ద గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామ గ్రామాన ఎమ్మెల్యే మరియు రవికి పూలమాలతో ప్రజలు స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో యువత ఉత్సాహం బాగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి ఏడాది పూర్తి కవడంతో పెద్ద ఎత్తున కూతమి శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand Market Yard Committee

You cannot copy content of this page

Scroll to Top