T. Appa Rao : చింతలపూడి టౌన్ టిడిపి నూతన అధ్యక్షులు టి. అప్పారావు. ఏకగ్రీవంగా ఎన్నిక

TRINETHRAM NEWS

తేదీ : 04/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, టౌన్ టిడిపి అధ్యక్షులుగా టి. అప్పారావు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. ఆయన కుల, మత, భాష, పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్కరితో కలిసి మంచిగా మాట్లాడుతాడు . ఎవరికైనా సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారం ఆయన చేసేది అయితే వెంటనే చేస్తాడు, లేదా సమస్య పరిష్కారం ఎవరు చేస్తే అవుతుందో వాళ్లతో చేపిస్తాడు. అందుకని డైనమిక్ ఎమ్మెల్యే మంచి మనసు ఉన్న సొంగా రోషన్ కుమార్ ఎమ్మెల్యే అవడం చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు శుభసూచకమని అన్నారు.

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ప్రజలకు ఏ ఆపద వచ్చిన ముందుండి ఆ ఆపదను తొలగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టి. శేషగిరిరావు, టిడిపి ఏలూరు పార్లమెంట్ రైతు కార్యదర్శి , మండల ప్రచార కార్యదర్శి, జిల్లా కార్యదర్శి, ఎస్సీ సెల్ విభాగం మండల టిడిపి అధ్యక్షులు యోబో బీసీ సెల్ అధ్యక్షులు యం మాదిరెడ్డి. రాంప్రసాద్ టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

T. Appa Rao, the

You cannot copy content of this page

Scroll to Top