తేదీ : 03/06/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరులోని శ్రీహరికోట షార్ మరో మైలురాయిని చేరుకుంది. వినూత్న ఆలోచనతో ఇస్రో ముందుకు వెళ్తుంది. ఇప్పుడు వ్యవసాయం, వాతావరణం, విపత్తులు, పట్టణ ప్రణాళికలపై ఐదు సంవత్సరాలు కలిపి సేవలందించుటకు ఆర్టిజిఎస్ కీలక బప్పందం చేసుకుంది. ఈ మేరకు షార్ డైరెక్టర్ రాజరాజన్, ఆర్టిజిఎస్ సి వో ప్రభాకర్ జైన్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీంతో ఈ సేవలు నలభై రెండు కు పైగా యాప్ లకు ఉపయోగపడునున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


