Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 2 : తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరీన రోజు మూడున్నర కోట్ల ప్రజల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని కె.సి.ఆర్ నాయకత్వంలో సాధించిన రోజు స్వపరిపాలనకి పునాది పడిన రోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని వివేకానంద నగర్ డివిజన్లోని మాధవరం కాలనీలో గల డివిజన్ పార్టీ కార్యాలయం మరియు వెంకటేశ్వర నగర్ 33 బ్లాక్ నందు డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు తనయుడు మాధవరం కౌశిక్ రావు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వేడుకలలో స్థానిక నాయకులతో కలసి జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి ఉద్యమ కారులకు సన్మానం చేసిన ముఖ్య అతిథి బి .ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు.

ఈ యొక్క కార్యక్రమానికి బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఉద్యమకారులు,మాచర్ల భద్రయ్య, అనిల్, లక్ష్మణ్, ఆంజనేయులు,నరసింహారెడ్డి, సత్యనారాయణ,మధు, బాబు, వెంకటరెడ్డి,శ్రీనివాస్ సాగర్, మనీష్ రమణారెడ్డి,కొండలరావు, శ్రీనివాస్, రామచందర్, రాజేందర్,శంకర్ గౌడ్, నరసింహారెడ్డి,టీ కృష్ణ, ఎంజాల యాదయ్య, అఖిల్, వాసు, దుండగుల శ్రీనివాస్, పంతులు మల్లయ్య, సోమన్న, సోమేశ్, అరవింద్, రాములు, శైలజ, లక్ష్మీకాంతం, మాధవి రెడ్డి, నవనీత తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Happy Telangana State Formation

You cannot copy content of this page

Scroll to Top