తేదీ : 01/06/2025. వైయస్సార్ కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చెన్నూరులో దారుణం చోటుచేసుకుంది. కొత్త గాంధీ నగర్ కు చెందిన వల్లేపు సత్య నందు పదకొండు రోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి తిరిగి రావడం జరిగింది. అప్పటినుంచి భార్యపై అనుమానంతో చిన్నపాటి తగాదాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున తన భార్య లక్ష్మి కుమారితో గొడవ పడడం జరిగింది. దీంతో అతని భార్యకు ఉరివేసి, తను కూడా ఉరి వేసుకున్నాడు.ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మృతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


