త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం లోని వింజం హరిజనవాడలో జీడి నెల్లూరు శాసనసభ్యులు, మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తారు. తర్వాత 9:30 గంటలకు గంగాధర్ నెల్లూరు మండలంలోని ఎస్ ఎస్ కొండ పశువుల ఆసుపత్రి ఆవరణంలో పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు వసుదానా పంపిణీ చేస్తామని గంగాధర్ నెల్లూరు శాసనసభ్యుల వారి కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ కార్యాలయం కోరడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


