జూన్ 27, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ మే 29 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని పి.పి.ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన చందంపేట మండలం ముర్పునూతల గ్రామానికి చెందిన అంతిరెడ్డి నరేందర్ రెడ్డి భాను శ్రీ గార్ల కుమార్తె మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు దేవరకొండ మాజీ జడ్పిటిసి అరుణ సురేష్ గౌడ్, చందంపేట మాజీ ఎంపీపీ ఏడుపుల గోవిందు యాదవ్, కోరుట్ల మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణరెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Member of the Legislative

You cannot copy content of this page