Modi Appeals : చైనా ఉత్పత్తులు బహిష్కరిద్దాం

TRINETHRAM NEWS

Trinethram News : హిందూ పండుగల సమయంలో ప్రజలంతా దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని PM మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గణేశ్ ప్రతిమలతో సహా నాసిరకం చైనా వస్తువులు భారత్లో అమ్ముతున్నారని వాటి ధర తక్కువ ఉండటంతో స్థానిక చేతివృత్తుల, కళాకారుల ఉపాధిపై ప్రభావం పడుతోందన్నారు. మనం ఎన్ని విదేశీ వస్తువులు వాడుతున్నామో ఓసారి గమనించుకోవాలన్నారు. ఆపరేషన్ సిందూర్ సైన్యందే కాదు.. 140 కోట్ల భారతీయుల కర్తవ్యమని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Boycott Chinese products

You cannot copy content of this page

Scroll to Top