People Missing : గోదావరిలో 8 మంది గల్లంతు

TRINETHRAM NEWS

అంబేద్కర్ కోనసీమ జిల్లా : ముమ్మిడివరం మండలం : ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతు… కె.గంగవరం మండలం శేరుల్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాలనుంచి నుంచి వచ్చిన పలు కుటుంబాలవారు.

సమీపంలోని గోదావరి నదిలో స్నానానికి దిగిన 11మంది యివకులు.వీరిలో ఎనిమిది మంది గల్లంతు. వీరిలో కాకినాడ కు చెందిన నలుగురు క్రాంతి(20),పాల్ (18), సాయి (18) సతీష్ (19)ఐ.పోలవరం మండలం ఎర్రగరువు కు చెందిన మహేష్, రాజేష్ (13), మండపేట కు చెందిన రోహిత్,శేరుల్లంక కు చెందిన మహేష్ లు గోదావరి లో గల్లంతు..

శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబాలు.గాలింపు చర్యలు చెపట్టిన పోలీసులు, స్థానికులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

8 people missing in Godavari

You cannot copy content of this page

Scroll to Top