జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 16 at 1.44.02 PM

TRINETHRAM NEWS

Trinethram News : సీఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు
4.07 కోట్ల మంది

రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే
మహిళా ఓటర్లు ఎక్కువ

రాష్ట్రంలో మహిళా ఓటర్లు
2.07 కోట్లు, పురుష ఓటర్లు 1.99 కోట్లు

ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు..
5.8 లక్షల మందికి అవకాశం

7.88 లక్షల మందికి ..
తొలిసారి ఓటు హక్కు

వందేళ్లు దాటిన వృద్దులు
1174 మంది

ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల

రెండు చోట్ల ఓటు ఉంటే
క్రిమినల్ చర్యలు తీసుకుంటాం

తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసినవారు
ఏపీ ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారు…?

ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన..
ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే..
ఓటు ఇవ్వలేం

సీఈసీ

You cannot copy content of this page