Trinethram News : మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్లను.. కేసీఆర్ దేవుడు.. ఆయనకు పాదాభివందనాలని కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే చెప్పాను.. నన్ను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని పార్టీలో తీసుకునేటప్పుడు చెప్పలేదనే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాను.. రాజకీయంగా బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు – మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


