త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అనపర్తి మండలం పొలమూరు గ్రామానికి చెందిన శ్రీమతి వి. రత్నం, ఇటీవల మరణించారు. వారి కుమారుడు వి. గణేష్,ని కుటుంబ సభ్యులను పరామర్శించిన అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.
వారితోపాటు సత్తి సూరారెడ్డి (ఉప సర్పంచ్) , సత్తి వెంకట రెడ్డి తదితరులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనపర్తి మండలం పొలమూరు గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సత్తి సూరా రెడ్డి, ఇటీవల మరణించారు.
వారి కుటుంబ సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త, సత్తి శ్రీనివాసరెడ్డి, మరియు శ్రీ సత్తి కొండా రెడ్డి, మరియు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,
అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన వోగిరెడ్డి సాయిబు రెడ్డి, తల్లి శ్రీమతి భూలక్ష్మి, ఇటీవల మరణించారు. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన తేతల సముద్రారెడ్డి, ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,
వారితో పాటు సబ్బెళ్ళ నాగిరెడ్డి (ఉప సర్పంచ్) , మరియు వార్డు సభ్యులు తదితరులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సబ్బెళ్ళ వెంకటరెడ్డి, ఇటీవల మరణించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.
వారితో పాటు కర్రి అచ్యుత రామారెడ్డి , సత్తి గంగిరెడ్డి, వోగి రెడ్డి సుధాకర్ రెడ్డి , సబ్బెళ్ళ సత్యనారాయణ రెడ్డి, పడాల లక్ష్మీనారాయణ రెడ్డి, సబ్బెళ్ళ వెంకటరెడ్డి తదితరులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


