బి ఆర్ ఎస్ పార్టి నాయకులు వడ్త్య రమేష్ నాయక్.
డిండి గుండ్ల పల్లి) మే 25 త్రినేత్రం న్యూస్. ఈ రోజు గుండ్లపల్లి ( డిండి) మైనార్టీ సోదరులు ఖదీర్ తన కూతురు వివాహం స్థానిక వి ఏ ఎస్ ఫంక్షన్ హాల్ లోనిర్వహించినారు. ఈవివాహ మహోత్సవకార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ యువజన డిండి పట్టణ అధ్యక్షుడు రషీద్. మైనార్టీ నాయకులు పీర్ మొహమ్మద్ సురేష్ మొహమ్మద్ బాసిత్. జహీర్ తదితరులు పాల్గొన్నారు……..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


