Vadtya Ramesh Naik : బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

శ్రీ శ్రీ శ్రీ ఈదమ్మ మడేలయ్యా శీతలమ్మ విగ్రహ ప్రతిష్ఠాత్మక మరియు బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ నాయక్
దేవరకొండ మే 25 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం.. తక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ శ్రీ ఈదమ్మ మడేలయ్య శీతాలమ్మ విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలోబి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ పాల్గొనీ ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బి ఆర్ ఎస్ నాయకులు పందుల జగదీష్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి బి ఆర్ ఎస్ మాజీ ఎంపిటిసి శ్రీశైలం. మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party leaders Vadtya

You cannot copy content of this page

Scroll to Top