CPI : మావోయిస్టు నాయకులు కేశవరావుది ఎన్కౌంటర్ కాదు హత్య

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తెలంగాణ ప్రజా ఫ్రంట్. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అనారోగ్యంతో ఉండగా ఒరిస్సా రాష్ట్రంలో పట్టుకొని చత్తీస్గడ్ దండకారణంలోని అంబుజమాడు అడవులలో హత్య చేసి ఎన్కౌంటర్ కట్టుకథలు అల్లుతున్నారు.
కామ్రేడ్ కేశవరావు హాలిడేస్ బసవరాజుది నిజమైన హెడ్ కోటర్ గా నమ్మించే నీకు అమాయకులైన 27 మంది ఆదివాసులను హత్య చేసి భారీ ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తూ ప్రజలకు నమ్మబల్కుతున్నారు. ఒక దేశంలోని పౌర సమాజమంతా ఒకవైపు మావోయిస్టులతో శాంతి చేర్చాలి జరపాలని డిమాండ్ చేస్తుంటే మరోపక్క సరిహద్దులోని ప్రజలను పర్యాటక ప్రజల ప్రాణాలను ఉగ్రవాదులకు బలిస్తూ సరిహద్దులోని సైన్యాన్ని మధ్య భారత దేశంలో మోహరించి ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టనీకి స్థానిక ఆదివాసి ప్రజలను అక్కడి నుండి తరిమి వేస్తున్నారు.

స్థానిక ప్రజలు మేము ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు మా జంగల్ మాభూమి మా ఊర్లో మా సర్కార్ అంటూ నినాదిస్తూ తిరుగుబాటు చేస్తున్నారు ఆ తిరుగుబాటుకు మావోయిస్టు పార్టీ అండదండలు ఉన్నాయి కనుక మావోయిస్టు పార్టీని భూస్థాపితం చేయాలని కలలుగన్న కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ముసుగులో అక్కడి ఆదివాసులను మరియు మావోయిస్టు సైనికులను అత్యధిక ఆయుధాలతో ఆధునిక ఆయుధాలతో దాడులు చేస్తున్న ప్రభుత్వాలు ఆపాలని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం ప్రధాన కార్యదర్శి విశ్వనాథం ఉపాధ్యక్షుడు యాదయ్య మల్లయ్య ఆదివాసీ హాక్కుల పోరాట సంఘిబావ వేదిక హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ నాయకులు నాగభూషణం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maoist leaders Keshav Rao's

You cannot copy content of this page

Scroll to Top