Trinethram News : విమానంలో ప్రయాణిస్తున్న 200 మందికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ముందు భాగం వడగళ్ల వర్షం వల్ల దెబ్బతినడంతో, భయాందోళనతో కేకలు వేసిన ప్రయాణికులు
పైలట్ విమానాన్ని క్షేమంగా శ్రీనగర్ లో ల్యాండ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


