Pawan’s Silver Screen : పవన్ వెండితెరపై ప్రజలు చెప్పిన సమస్యలు

TRINETHRAM NEWS

తేదీ : 22/05/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, టెక్కలిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఊరు మాట మంతి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే వందల మందితో మాట్లాడేందుకు థియేటర్లను వాడుకోవడం విశేషంగా చెప్పవచ్చు. ఆయన పర్సనల్ గా ప్రజలతో ముఖాముఖి నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ సినిమాహాలకు చేరుకోగా వెండితెరపై ప్రజలతో మాట్లాడారు. సినిమాహాలను ఈ విధంగా వాడుకోవచ్చని పవన్ తెలియజేశాడంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Issues raised by people

You cannot copy content of this page

Scroll to Top