రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడులో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సేవలందిచనున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం కమిటీల జాబితాను విడుదల చేసింది. పత్రికా, మీడియా, సోషల్ మీడయా కమిటీలో ఆయన్ను సభ్యులుగా నియమించింది. కాగా తనకు మహానాడులో సేవలందించేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


