అనపర్తి : త్రినేత్రంన్యూస్, ప్రతినిధి, ఆనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ దశరథరామారెడ్డి, మరియు శ్రీమతి సింధు దంపతులు ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్‌ను సందర్శించారు.
ఈ యాత్రలో భాగంగా వారు పవిత్ర గంగానది వద్ద పూజలు ఆచరించారు. అనంతరం ప్రముఖ గంగా మాత మందిరాన్ని దర్శించారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


