TRINETHRAM NEWS

Trinethram News : విశాఖ

నేడు సింహాద్రి అప్పన్న దేవాలయంలో గజేంద్ర మోక్షం ఉత్సవం..

శ్రీదేవి భూదేవిలతో వరదాభయ అలంకారంతో దర్శనమివ్వనున్న అప్పన్న..

సాయంత్రం 4 గంటలకు సింహగిరి క్రిందనున్నపూలతోట ఉద్యానవనానికి రానున్న స్వామి, అమ్మవార్లు..

ఉత్సవం సందర్భంగా సాయంత్రం నుండి భక్తులకు దర్శనాలు నిలిపివేత..